Revanth Reddy Demands Justice For Telangana Teachers Over GO 317.
#Telangana
#G0317
#Hyderabad
#Teachers
#Telanganacongress
#CMKCR
#Revanthreddy

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలన్న రేవంత్.. ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులకు భంగం కలిగిస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీచర్ల పోరాటం మరువలేనిదన్న రేవంత్ వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. 317 జీవోను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు